భారతదేశంలో అతి పెద్ద నదీ ద్వీపం ఏది?

అస్సాంలోని మజులిని ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. బ్రెజిల్ లోని మరాజోను వెనక్కి నెట్టి ఈ రికార్డును సొంతం చేసుకుంది. అందమైన నదీ ద్వీపం బ్రహ్మపుత్ర నదిపై ఉంది.